వెబ్ సిరీస్ లోకి కళ్యాణ్ రామ్ | Kalyan Ram - Tollywood

2019-02-25 0

నందమూరి కళ్యాణ్ రామ్ వెబ్ సిరీస్ లు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే హీరోగా నిర్మాతగా తన ప్రత్యేకత నిరూపించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా వెబ్ సిరీస్ లను కూడా నిర్మించాలని డిసైడ్ అయ్యాడట ! ఈ విషయాన్నీ స్వయంగా నందమూరి కళ్యాణ్ రామ్ వెల్లడించడం విశేషం . ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో మెప్పించిన కళ్యాణ్ రామ్ తాజాగా 118 అనే విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .

#Kalyanram #118 #webseries

వెబ్ సిరీస్ లోకి కళ్యాణ్ రామ్ | Kalyan Ram - Tollywood

Like - https://www.facebook.com/tollywood Subscribe - https://www.youtube.com/Tollywoodmaga... Follow - https://www.twitter.com/tollywood Official Page of Tollywood Magazine - Follow US Maintained by Tollywood Inc., USA https://facebook.com/tollywood https://facebook.com/groups/tollywood https://www.twitter.com/tollywood https://www.vk.com/tollywood https://www.instagram.com/tollywood https://www.pinterest.com/tollywood https://www.tollywood.tumblr.com https://www.linkedin.com/company/toll... https://www.slideshare.net/tollywood https://www.vine.co/tollywood https://www.issuu.com/tollywood https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/...) Artist: http://audionautix.com/

Videos similaires